artical 5




Realistic + Fiction ….
నిజం గా కళ్ళ ముందు ,మన సమాజం లో  జరిగేది ...Realistic
కల్పిత గాధ...fiction……
అంటే సమాజం లో జరుగుతున్నట్టు  చూపించబడే  కల్పిత గాధ ..
అదే Realistic + Fiction ….
శివ  .. గాయం ....క్షణక్షణం ...కంపెనీ ....సత్య ... ....అంతఃపురం ... ..గులాబీ ...సింధూరం ..పోకిరి ..రోజా ..బొంబాయి ..ఇడియట్ ...ఒక్కడు .. ....ఐతే ...ఖడ్గం ...
Main points :
1.ఈ సినిమా లలో  హీరో ,విలన్ ,క్యారెక్టర్ లు  కీలకం  అవుతాయి ...అవి చాలా కొత్తగా వుండాలి ...నమ్మే విధంగా ఉంటూనే గుర్తుపెట్టుకునేల ప్రవర్తించాలి ..నమ్మించాలి ..అనుకోని విధంగా మారాలి...
Example: శివ  .. గాయం… ఒక్కడు.. అంతఃపురం ఖడ్గం..
2.సాధ్యమైనంత త్వరగా వాతావరణం ప్రెజెంట్  చేయాలి .. Example :శివ ,గాయం ,అంతఃపురం ,సింధూరం
3.కల్పితమైన  పాయింట్ ను నమ్మించాలంటే  .. వాతావరణం ... బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన పరిస్థితులు ..క్యారెక్టర్ లు .. డ్రెస్సింగ్  .మాటలు చాలా ముఖ్యం ...
Example :
కంపెనీ ,సత్య , శివ ,గాయం ,అంతఃపురం ,సింధూరం

4. ఎంత మంచి పాయింట్  వున్నా పరుగులు పెట్టే స్క్రిప్ట్ ..అంటే కధలో మలుపులున్న స్క్రిప్ట్ ముఖ్యం ...
Example: శివ  .. గాయం… ఒక్కడు.. అంతఃపురం ఖడ్గం.. సింధూరం
5.అందమైన ప్రేమకధ చాలా ముఖ్యం ...Example : గులాబీ ...బొంబాయి .. ఆర్య
ఒక్కోసారి  ప్రేమకధ త్వరగా చెప్పాలి ..Example : అంతఃపురం , గాయం
ఒక్కోసారి ప్రేమ కధ అవసరం వుండదు ..కొన్ని సీన్ లకే పరిమితం కావొచ్చు ...
Example : ఒక్కడు…. ఖడ్గం.. సింధూరం… శివ… కంపెనీ
6. ఎక్కువ మంది రైటర్స్ ,డైరెక్టర్ లు  ఈ కధలే  ఎక్కువ గా ఆలోచిస్తారు ..ఇందులో ప్రేమకధ ఎక్కువగా పెట్టకపోవడం వలన  కొత్తదనం గా ఉండేందుకు ఛాన్స్ ఎక్కువగా వుంది ..సమాజం మీద అల్లిన కధ ఐతే చాలా బాగా రావడానికి అవకాశం వుంది .
Example : కంపెనీ ,సత్య , శివ ,గాయం ,అంతఃపురం ,సింధూరం, వేదం ,గమ్యం.
7. విలన్ ఒక ఇన్సిడెంట్ ను సృష్టిస్తే  హీరో ఆపడం ...లేదా Action --Reaction  Format  బాగుండాలి ...దీని వలన స్క్రిప్ట్  స్పీడ్ గా వుంటుంది ..ఇలాంటి సీక్వెన్స్ లు ఎంత ఎక్కువగా వుంటే (3-5  అయినా వుండాలి ) స్క్రిప్ట్ అంత ఫాస్ట్ గా వుంటుంది ..జరుగుతున్న కధ లో ప్రేక్షకుడు  బాగా లీనం అవుతాడు ...
Example : కంపెనీ ,సత్య , శివ ,గాయం ,అంతఃపురం ,సింధూరం , ఒక్కడు,గబ్బర్ సింగ్
8. హీరో క్యారెక్టర్ షేడ్ ను బట్టి  క్లైమాక్స్ లో హీరో బ్రతకలా ? చావలా ? జైలు కెల్లాలా ? మార్పు వచ్చి కుటుంబం లో కలవాలా ? అని ఆలోచించాలి ..అదే విధం గా  మిగిలిన క్యారెక్టర్ లకి  ఎండింగ్స్ ..వాళ్ళు చేసిన పనుల వలన ఎండింగ్ ఇవ్వాలి..
Example : కంపెనీ , సత్య , శివ , గాయం , అంతఃపురం , సింధూరం
9. క్యారెక్టర్ ట్విస్ట్ లు  బాగా surprize చేస్తాయి .. ఒక విధం గా ప్రవర్తిస్తున్న క్యారెక్టర్  ..సడన్ గా  రంగు  మారిస్తే  ..ఊహించని విధం గా వుంటే  ,ప్రేక్షకుడు త్రిల్ ఫీల్ అవుతాడు ...
Example:
గాయం --లో --- తనికెళ్ళ భరణి , బెనర్జీ
అంతఃపురం ---లో ---ప్రకాష్ రాజ్ ..
సింధూరం ---లో ---పరుచూరి వెంకటేశ్వర రావు
10. ఆ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరగాలి ..అప్పుడే  హీరో  క్యారెక్టర్  బయటపడుతుంది ..హీరో క్యారెక్టర్ లో  ఎన్నో షేడ్ లు బయట పడతాయి ...
Example : గాయం , సింధూరం


హీరో  ఇబ్బంది పడాలి ...ఆ ఇబ్బంది నుండి అనుకోని విధం గా బయట పడాలి ...అదే స్క్రిప్ట్ ...

0 comments:

Post a Comment