Athadu




Athadu
రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన కృష్ణవంశీ మొదట "గులాబీ" తీసాడు ..
రాఘవేంద్ర రావు దగ్గర పనిచేసిన రాజమౌళి మొదట "స్టూడెంట్ నెంబర్ వన్తీసాడు ..... అచ్చం గురువుగారిలాగే తీసావు అని అన్నారు .. హిట్ వచ్చింది ...
పేరు రాలేదు ... అప్పుడు శిష్యుడు ఏమి చేస్తాడు .. పంథా మారుస్తాడు .. తన స్టైల్ ని సృష్టించుకుంటాడు .... కృష్ణవంశీ , రాజమౌళి అలానే బయట పడ్డారు....
అదే త్రివిక్రమ్ కి జరిగింది ...
"
నువ్వే నువ్వే" తీస్తే అచ్చం విజయభాస్కర్ లానే తీసావన్నారు ...
అంతే .. త్రివిక్రమ్ తన స్టైల్ మార్చాలని కసి గా అనుకున్నాడు ... అందుకే రెండవ చిత్రం తో తనేంటో ఇండస్ట్రీ కి చెప్పాడు ...
మహేష్ బాబు, కెమెరా మెన్ గుహన్ తో కలసి "అతడు" అనే అస్త్రాన్ని వదిలాడు ... ఆక్షన్ నిండినFamily  Family  enetrtainer తీసి టీవీ లో ఎన్ని సార్లు వచ్చినా చూసేలా చేసాడు ....

                         ----------------Ok ---------Coming to the point --------------------

Introduce your lead character  and setting the mood .the mood is feeling ,not emotion; the atmosphere  or ambience  of the film. usually technically based.not emotion ;it sets up for the emotion.
Incident 1  : నందు (మహేష్ బాబు చిన్నతనం) సూర్యాపేట హోటల్ దగ్గర మర్డర్ చేయడం .. ఇన్సిడెంట్ తో సినిమా లో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో ఎలాంటి వాడో పరిచయం అయ్యింది .. అతని పవర్తన, అతని జీవితం .. చెప్పేస్తారు ...
Incident 2 : పారిపోయిన నందు "సాదు" దగ్గర చేరడం .. బ్యాంకు రోబెరి చేయడం ... ఇక్కడ నందు తో పాటు "మల్లి" అనే ఇంకో పిల్లవాడు వుండటం ... సాధు బ్యాంకు రోబెరి లో పోలీసులకు పట్టుబడటం ... మళ్ళీ నందు నే అందరినీ కాపాడటం ....
రెండు ఇన్సిడెంట్స్ తో హీరో ఎంతటి స్టామినా కలవాడో చెప్పి ... టైటిల్స్ స్టార్ట్ చేస్తారు ...
------- నందు, మల్లి పెద్దగా ఎదిగి పోయారు
                           ----------------------first song -------------------
Incident 3 : గురువు "సాధు" ని మోసం చేసిన నర్సింగ్ ని చంపాలని ప్లాన్ .. నందు చంపడం .. పారిపోవడం...
the lead character interactions with the main opponent is called the main plot ....
షియాజీ షిండే ముఖ్యమంత్రి కావాలని - సానుభూతి ప్లాన్ అమలుచేయలంటాడు .... అది ఫరూక్, కోటా కి అప్పగిస్తాడు ...
ప్రొఫెషనల్ కిల్లర్ గా మహేష్ బాబు (నందు) - కోటా తో మాట్లాడతాడు ...

The catalyst : people who provide the information or initiate an event that pushes the hero into action . కోటా
Incident 4 : నందు చెప్పినట్టు ట్రైన్ లో కోటిన్నర తో ఒక రౌడి వుంటే .. వాడి దగ్గర నుండి డబ్బు కొట్టేస్తాడు .. ఫోటో కుడా దొరక్కుండా చేసుకుంటాడు నందు .... అదే ప్రొఫెషనల్ కిల్లర్ ఆలోచనా విధానం ...
Inciting incident : a required ,dynamic,fully developed event  that draws us in to the story .
నందు .. మల్లి తో కలసి అన్నీ పకడ్బందీ గా ప్లాన్ చేస్తాడు ... షియాజీ షిండే ని కాల్చబోతుంటే ... ఎవరో నుదిటి మీద కలుస్తారు .... షియాజీ షిండే మరణం .. నందు చంపలేదని క్లియర్ గా తెల్సి పోతుంది .... ఇదే ముఖ్యమైన సంఘటన .. దీనివలన కధ మలుపు తిరిగింది ....
Incident 5 : కానీ పోలీసులు వచ్చారు ...నందు తప్పించుకుని ట్రైన్ మీదకు దూకేసాడు ....
Incident 6 : ట్రైన్ లోకి వెళ్ళిన నందు కి పార్థు (రాజీవ్ కనకాల) పరిచయం ... తన కధ చెప్పడం .... పార్థు పోలీస్ ఎటాక్ లో మరణం ..... నందు పారిపోవడం...
Transcending the Genre :
spin the tale a slightly different way,without confusing the audience too much .
ఇప్పటి వరకు Action Bcak drop లో నడచిన కధ కాస్తా .. Family entertainer లోకి వెళ్తుంది ... పార్థు లాగా నందు నాజర్ ఇంట్లోకి వెళ్తాడు ... ఇప్పుడు main Main plot ploని కాస్త పక్కన పెట్టి  sub plots...లోకి స్టొరీ వెళ్తుంది....
The lead character’s interaction  with other characters are called sub plots...
నందు నెగటివ్ క్యారెక్టర్ .. ఇది మార్పు కి గురి అవ్వాలి ...అప్పుడే హీరో క్యారెక్టర్ గా మారుతుంది ... దానికి Setup ఒక నాజర్ మనవరాలి పెళ్లి ...

Sub plot Incident 1: త్రిష , అందగత్తె నని - నందు (మహేష్ బాబు) తో Build up  ఇవ్వడం ... త్రిష ని నందు మాటలతో ఏడిపించడం .. అది సాంగ్ కి లీడ్ అవ్వడం ....
                                   --------------Second song -------------------
Main plot –CBI Enquiry 1: ప్రకాష్ రాజ్ - విశ్వనాధ్ ద్వారా శివారెడ్డి మర్డర్ కేసు takeup
Takeup చేయడం ...

comic relief : lighten up the story and release audience tension .
నందు చిన్ననాటి స్నేహితులయిన సునీల్, గిరి రావడం ... వాళ్ళతో కలసి హోటల్ కి వెళ్ళడం .. అక్కడ కమెడియన్ ఎం ఎస్ నారాయణ తో -.. పార్థు జీవితం లో జరిగిన కధ ని ఓపెన్ చేయడం ...

Sub plot Incident 2: పార్థు పూజారి గారి అబ్బాయి మరణం కి కారకుడు కావడం ... దానితో నందు పూజారి గారి ఇంటికి వెళ్లి 3 లక్షలు చెట్లలోకి విసరడం ...
the confident : the person to whom the hero reveals himself, rather than tells his concerns. సునీల్
నందు (మహేష్ బాబు) తన గురించి పూర్తిగా సునీల్ కి చెప్పేస్తాడు ... అక్కడ నందు బాధపడుతూ 'నేను మీలా మనిషినే కాను .. "అని చెప్పించడం వలన క్యారెక్టర్ లో మార్పు జరుగుతున్నట్టు .. మనకు అర్థం అవుతుంది .... ఇక్కడ సునీల్ కి చెప్పి బాధ పడ్డాడు కాబట్టే .. . నందు క్యారెక్టర్ ని  Accept  చేస్తాం.

Main plot –CBI Enquiry 2: ప్రకాష్ రాజ్ హత్యా స్థలం లో enquiry Enquiry................
Sub plot Incident 3: త్రిష ఫ్రెండ్ పద్దు - వచ్చి "కొబ్బరి వుందా ఇచ్చి ముద్దు పెట్టుకున్నావ్" అని అనడం ... దానికి త్రిష మహేష్ ని తిట్టుకోవడం .. మహేష్ కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చేయడం ... త్రిష మహేష్ ని పడేయాలని చూసి, తనే పడటం ...
planting : పిల్లలు గన్ లో గోలి పెట్టడం ..

నాజర్ వాళ్ళని అరవడం ... అక్కడకి వచ్చిన మహేష్ కి గన్ కధ చెప్పడం ....
నాయుడు పొలం లో కంచె వేయిస్తున్నాడని చెప్పడం ....
Sub plot Incident 4: పొలం లో నాయుడ్ని గన్ తో బెదిరించి, రౌడీ లతో ఫైట్ చేయడం ...

Sub plot Incident 5: త్రిష - మహేష్ ని కొట్టడం .. దానికి త్రిష మహేష్ ని కొట్టడం ....అనుకోకుండా ముద్దు పెట్టడం ... సాంగ్ కి లీడ్
                                            ------------third song --------------
Main plot –CBI Enquiry 3:ప్రకాష్ రాజ్ వచ్చి మహేష్ ని పట్టుకుని - విసిటింగ్ కార్డు ఇచ్చి "ఇంత ఈజీ గా దొరుకుతా వనుకోలేదు" ... అని అనడం .....
మహేష్ టెన్షన్ లో వున్నాడు ...
----------------------------------------Interval  ------------------------------------------------

0 comments:

Post a Comment