Script rule 16




Surprise the audience with new scenes, sequences  or  with new characters that will be enjoyed by the audience  and remember that one …( the audience  may come to theater second  time )
ప్రేక్షకుడు ఆశ్చర్య పోయే సీన్ లు గానీ .. క్యారెక్టర్ లు గానీ వుంటే వాటిని ప్రేక్షకుడు అనందిస్తూ .. మళ్ళీ రెండవసారి సినిమా హాల్ కి వచ్చే అవకాశం వుంటుంది ..
Example :

1.3 ఇడియట్స్: అమీర్ ఖాన్ ని లెసన్ చెప్పమంటే ... ఎగ్సామ్ పెట్టి అందరికీ కళ్ళు తెరిపిస్తాడు .. సీన్ చాలా మందికి నచ్చుతుంది ...

2.శివ: అమలను కిడ్నాప్ చేసి తీసుకెళ్తు ... ట్రైన్ ట్రాక్ వద్ద వాన్ ఆపి వుంటారు ..
ట్రైన్ వెళ్ళగానే .. నాగార్జున తన గ్యాంగ్ తో ఎదురవుతాడు .. అమలను కాపాడు కుంటాడు ...

3.అపరిచితుడు: తప్పు చేసిన "సదా" (హీరొయిన్) ని కుడా అపరిచితుడు వదిలి పెట్టడు ... హీరోయిన్ ని కుడా పరుగులు పెట్టించడం బాగుంటుంది ...

4. ఒక్కడు: పోలీస్ స్టేషన్ లో వున్నా మహేష్ ని - ప్రకాష్ రాజ్ తీసుకెళ్తు వుంటే ... మహేష్ ని ఏమిచేస్తారో అన్న టెన్షన్ వుంటుంది .. కానీ మహేష్ ప్రకాష్ రాజ్ ని కట్టేసి ... కబడ్డీ ఆడటం బాగుంటుంది ...

నువ్వునాకు నచ్చావ్: బ్రహ్మానందం వచ్చిన బ్లాక్

మన్మథుడు: బ్రహ్మానందం ఫ్రాన్స్ లో సీన్ లు ... సునీల్ క్యారెక్టర్ 

జల్సా: సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం సీన్ లు

దుబాయ్ శ్రీను:.. ఫైర్ స్టార్ సాల్మన్ - ఎం, ఎస్ నారాయణ

అలా మొదలయింది: క్లైమాక్స్ లో వచ్చే - "తాగుబోతు రమేష్" ... క్యారెక్టర్

ఆర్య: కామెడీ ట్రాక్ - రాయి ని కప్ లో వేసే సీన్ లు

పిల్ల జమిందార్: క్లైమాక్స్ లో కిడ్నాప్ సీన్

అతడు: బ్రహ్మానందం క్యారెక్టర్

దూకుడు:  ఎం ఎస్ నారాయణ ట్రాక్ సీన్ లు...

Thumb rulThumb rule: 

కొత్తదనం వున్నసీన్ లు, క్యారెక్టర్ వలన .. ప్రేక్షకుడు నోరెళ్ళ బెట్టి చూస్తాడు ... నవ్వుకుంటాడు .. మళ్ళీ హాల్ కి వస్తాడు ...

అటువంటి Attractions ఫస్ట్ హాఫ్ లో .. సెకండ్ హాఫ్ లో ఉండేటట్లు చూసుకోవాలి ...
స్క్రిప్ట్ లో అన్నీ కొత్తగా సీన్ లు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.....

0 comments:

Post a Comment