Athadu - 2




 Second Half :-
ప్రకాష్ రాజ్ మహేష్ లా మధ్య శివారెడ్డి మర్డర్ గురించి మాటలు ... తీసుకున్న కార్డు మల్లా - ప్రకాశ రాజ్ - మహేష్ కి ఇచ్చేయడం ...
Sub plot Incident 6: నాయుడు (తనికెళ్ళ భరణి) - మహేష్ ని పొగడటం ... దానికి బ్రహ్మాజీ కోప్పడి, మహేష్ ని చంపే ఏర్పాట్లు చేసుకోవడం ...
తిరనాళ్ళలో ఫైట్ ....
ఫైట్ వలన మహేష్ కి అన్నం - సుధా తిని పించడం ... మహేష్ ఏడవడం ... (మహేష్ లో మార్పు వచ్చింది అనడానికి గుర్తు) ....

దాని గురించే మాట్లాడుతూ త్రిష ... నార్త్ ఇండియన్ స్టైల్ కావాలనగానే .. సాంగ్ లోకి .... వెళ్ళడం ...
                                   ------------------Fourth  song -------------
New Character Entry : బ్రహ్మానందం రావడం ... ఫాస్ట్ గా అందరి మీద విరుచుకుపడటం .... మహేష్ దగ్గర ఫూల్ అవ్వడం ...
Sub plot
Incident 7: మహేష్ ని త్రిష తీసుకొచ్చి కొందరిని కొట్టమనడం ... మహేష్ గోడ పగలకొట్టడం ...
ఫ్లో లోనే బ్రహ్మానందం ని పొట్టలో గుద్దడం .... comic relief..
Main plot –CBI Enquiry 4: రోడ్ మీద ఆక్సిడెంట్ అయిన విషయం ప్రకాష్ రాజ్ అసిస్టెంట్ చెప్పడం తో, ... పని మీద ప్రకాష్ రాజ్ టీం సెర్చింగ్ మొదలుపెడుతుంది ...
Sub plot Incident 8:  బ్రహ్మానందం తాడు సీన్ .. రివర్స్ అవ్వడం ..
Main plot –CBI Enquiry 5 : సోను సూద్ ఫోటో బయటకు రావడం .. ఒక చిన్న గందరగోళం ... ప్రకాష్ రాజ్ కి......
Sub plot Incident 9:  త్రిష - మహేష్ మధ్య ప్రేమ ఓకే అయ్యిందని చెప్పే సీన్..............


                                        -----------Fifth  song -----------------
Sub plot Incident 10:  నాజర్ పొలం అమ్మకం .... మహేష్ కొనడానికి వచ్చినవారికి వార్నింగ్ ... నాజర్ కి 10 లక్షల చెక్ ఇవ్వడం............. నాజర చెక్ మర్చుకోదంకి బ్యాంకు కి వెళ్ళడం .. సునీల్ చూడటం ...
Main plot –CBI Enquiry 6 : ప్రకాష్ రాజ్ జైలు లో సాదు ని కలవడం .. నందు గురించి ఇన్ఫర్మేషన్ దొరకడం .. అమౌంట్ బ్యాంక్స్ లో దాస్తారని సాదు చెప్పడం ... బ్యాంక్స్ లో సెర్చింగ్ .... తనుకు మంజీరా బ్యాంకు లో సెర్చింగ్ ... డౌట్ రైజ్ అవ్వడం ...
                                      ----------sixth  song ------------
Main plot –CBI Enquiry 7 : open the drama point :
మీ ఇంట్లో వున్నది "పార్థు" కాదని .... ప్రకాష్ రాజ్ వచ్చి మహేష్ గురించి చెప్పి, సెర్చింగ్ చేయడం .... వెళ్ళిపోవడం ...
Sub plot
Incident 11:  మహేష్ చేసిన మంచి గురించి సునీల్ చెప్పడం ....
నాజర్ ఫీల్ అవ్వడం....మహేష్ - నిజాలు చెప్పడం .... నాజర్ మనవాడి గా అంగీకరించడం ..
నాజర్  మహేష్ కి గన్ ఇచ్చి వెళ్లి యుద్ధం చేయమనడం ...


Main plot Incident7 : శివారెడ్డి కి ఫోన్ చేసి మహేష్ బెదిరించి - అన్ని నిజాలు కనుక్కోవడం ...
అన్ని విషయాలు షాట్స్ ద్వారా ఓపెన్ చేయడం ....
Traitor : often the lead character has a friend ,who betrays them at a crucial point in the story . మల్లి - సూనుసూద్ క్యారెక్టర్ సినిమా కధలో కీలకం ...

Main plot –CBI Enquiry 8 :
ప్రకాష్ రాజ్ దగ్గర రవి - ట్రాఫిక్ లో మహేష్ మీద కాల్పులు .... రవి ని ప్రకాష్ రాజ్ అదుపులోకి తీసుకోవడం ....
Main plot Incident 8:
మల్లి మీద మహేష్ కోపం .... క్లైమాక్స్ ఫైట్ ... మల్లి, ఇన్స్పెక్టర్ చనిపోవడం ...ప్రకాష్ రాజ్ కి కేసెట్ మహేష్ ఇవ్వడం .....
Main plot Incident 9:
ప్రకాష్ రాజ్ - కోటా మాట్లాడుకోవడం .. కోటా ఆత్మ హత్య ....
మహేష్ పార్థు అస్థికలు నది లో కలిపి .. బయల్దేరుతుంటే ... ప్రకాష్ రాజ్ వచ్చి మహేష్ ని "పార్ధు" గా అంగీకరించడం ....

Drama point:
మహేష్ "పార్థు" లా నాజర్ ఇంటికి రావడం ... ఒక పెద్ద కుటుంబం లో కలసి పోవడం ... ఎప్పుడు డ్రామా పాయింట్ ఓపెన్ అవుతుందా .. అని మనం తెలియకుండానే ఎదురు చూస్తాము .. Preclimax లో ఓపెన్ అవుతుంది ...
Casuality :
there must be a clear casual relationship  between  the inciting incident  and the climax. this is done through unity of theme and scenes...
Inciting incident  :కోటా తో ప్లాట్ కధ ఓపెన్ అయ్యింది ....
Climax
: కోటా ఆత్మ హత్య తో కధ ఎండ్ అయ్యింది ....
Plantings and payoffs :
నాజర్ దగ్గర వున్నా గన్ లో ఫస్ట్ హాఫ్ లో పిల్లలు ఆడుకుని ఓకే గోలి పెడతారు ... Plantings
గన్ నే మహేష్ బాబు తీసుకెళ్తాడు ... సోను సూద్ గన్ వాడి చనిపోతాడు .. payoffs...
                                              -------------------------------------
సినిమా అనేది Visual treat అలాగే వుంటుంది ... గుహన్ ప్రతిభ ప్రతీ షాట్ లో కనపడుతుంది .. కెమెరామెన్ సెకండ్ కెప్టెన్ అంటారు .... అది నిజం ... అది ప్రూవ్ చేసాడు ..
దర్శకుడి గా త్రివిక్రమ్ కమర్షియల్ సినిమాలు తీయగలనని నిరూపించుకోవడానికి "అతడు" కసిగా తీసినట్టు వుంటుంది .... ఇదొక Land Land mark film.....
About scenes :
Rhythm is how it moves along..the lenght of the scenes establishes the rhythm...
the average screenplay has 60 scenes....just two pages per scene ...
anylonger and the film begins to move too sow....
Keep the scenes short and concise ................
అన్ని సీన్ లు అలరిస్తాయి ... అవి ఆక్షన్ కో, సాంగ్ కోసమో, ఏదో ఒక విషయం చెప్పడం కోసమో వుంటాయి ... సీన్ లు  ప్లేయింగ్ కార్డ్స్ లా జారి పోవాలి ... అప్పుడే సినిమా బాగుంటుంది .... సీన్ లెంగ్త్ కుడా తక్కువగా వుంటుంది ... ఎక్కువ అయితే బోర్ కొడతాయి ...
Diologue :
Every diologue concise ,thoughtful and purposeful ....
1. మహేష్ -. కోటా తో ఫోన్ లో మాట్లేడే సీన్....

2.
మహేష్ -. సునీల్ తో ఫ్లాష్ బ్యాక్ చెప్పేముందు మాట్లాడే మాటలు...

3.
తనికెళ్ళ భరణి ఓపెనింగ్ సీన్ మాటలు...

4
తనికెళ్ళ భరణి -. మహేష్ ఫైట్ గురించి పొగిడే మాటలు...

5.
బ్రహ్మానందం ఓపెనింగ్ సీన్ మాటలు...

6.
త్రిష  మహేష్  తో  Build up  మాటలు .....
అన్నీ కొత్తగా .. మనం మాట్లాడుకునేలా వుంటాయి .. అదే తివిక్రమ్ మాటల గారడీ ...
Creative clue :
1.వారసుడొచ్చాడు "అని వెంకటేష్ సినిమా ఒకటి వుంది .... ఫ్రెండ్ చనిపోతే, అతని ప్లేస్ లో వెంకటేష్ ఊరికి వెళ్తాడు ...


ఇక్కడ చేయని నేరం మీద పడటం తో, తప్పని పరిస్తితుల్లో పార్థు వూరు వెళ్తాడు .. మహేష్ బాబు ...
2.డే అఫ్ ది జాకాల్ - అనే ఇంగ్లీష్ నవల కుడా ఇలాగె వుంటుంది ... డిటెక్టివ్ స్టొరీ - ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని పట్టుకోడానికి తిరిగి, తిరిగి - చివరికి పట్టుకుంటాడు ...

2 comments:

TEJ said...
This comment has been removed by the author.
Unknown said...

Evikaakunda hindi salman khan cinema kuda vundi

Post a Comment