Kahaani



Kahaani
నష్ట తీవ్రత ముందుగా చూపించి, తర్వాత వుహ లోకం సృష్టించినా బాగానే వుంటుంది .... అయితే అది అర్థ వంతం గా వుంది, సరిఅయిన పరిష్కారం చూపిస్తే జనం అభిమానం పొందుతుంది .... పాయింట్ నే బేస్ చేసుకుని శంకర్ భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు వచ్చాయి .. అలరించాయి ...
అటువంటిదే "కహాని" కధ .....
--------------OK ----coming to the point ------------------
 1.ఈ కలం లో వచ్చే సినిమా కధలు 3 రకాలుగా వున్నాయి .. అవి
 కధ పూర్తిగా మొదటే చెప్పడం Example : బొమ్మరిల్లు, గజని
కధ పూర్తిగా చివరిలో చెప్పడం Example : చంద్రముఖి, అపరిచితుడు, పిజ్జా, కహానీ
కధ ని పద్ధతి గా చెప్పుకుంటూ వెళ్ళడం ... Example :అతడు, ఈగ, అలా మొదలైంది. ఆర్య
2.Starting with Incidents and Creating Curiosity :
Incident 1: ఎలుకలను క్లినికల్ రిసెర్చ్ ల్యాబ్ లో ఒకడు కెమికల్ వేసి చంపడం
Incident 2 :
మెట్రో ట్రైన్ లో పాలలో కెమికల్ వలన .. బోగీ జనాలు మరణించడం
సినిమా అయినా ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేస్తే .. ప్రేక్షకుడు త్వరగా కధలోకి వస్తాడు...
3. Striking directly plot point : విద్యాబాలన్ లండన్ ఫ్లైట్ దిగి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం .. డైరెక్ట్ గా సినిమా ప్లాట్ లోకి రావడమే .... ఇలాంటిది Intelligent Scripts లోనే త్వరగా వెళ్తారు ..
4. maintain sympathy on main character : 


స్టార్టింగ్ నుండే విద్యాబాలన్ ప్రేగ్నంట్ అని చెప్పడం వలన .. ఆమె మీద సానుభూతి వుంటుంది ... క్యారెక్టర్ మరింత కష్టాలలోకి వెళ్తున్న కొద్దీ .. సానుభూతి మరింత ఎక్కువ అవుతుంది ... బలహీనుడు కష్టాల్లో పడితే వాడి మీద ఇంకా సానుభూతి వస్తుంది కదా .. ఇదే పాయింట్ రాజ మౌళి "మర్యాద రామన్న , ఈగ .. లోను .. అరుంధతి లో రెండవ అనుష్క మీదా అప్లై చేసారు ...
5.main character must face the problems and it must be Active  :

విద్యాబాలన్ కధలో అన్నింటికీ ముందు వుంటుంది .. సెర్చింగ్ చేస్తుంది. డౌట్స్ తెప్పిస్తుంది .. వెదుకుతుంది .. ప్రొబ్లెమ్స్ పేస్ చేస్తుంది .. ప్రశ్నిస్తుంది .. అదే ఆక్టివ్ క్యారెక్టర్ .. అలా వుంటే నే మనం హీరోయిన్ క్యారెక్టర్ ని ఇష్టపడతాము ....
6.Investigating thriller  moved in to Revenge format :

కలకత్తా లో మెట్రో ట్రైన్ లో కెమికల్ ద్వార చాలా మంది మరణానికి కారకుడు మిలన్ దామ్జీ ... విద్యాబాలన్ .. తన భర్త - అద్నాన్ కోసం వచ్చినట్టు కధ అల్లి .. ఒకోక్కరినీ చంపుకుంటూ వెళ్ళడమే "కహాని" .... టైటిల్ అలాగే వుంది ... మొదట స్టార్ట్ అయిన Investigating thriller  సినిమా .... Revenge format లోకి వెళ్ళింది ... చివరిగా లాస్ట్ లో అసలు కధ చెప్పి ... కధ కి న్యాయం చేయడం బాగుంది .... కధ లో విద్యాబాలన్ చీట్ చేసింది మనల్ని కాదు ... పోలీసులను ... సో నో ప్రాబ్లం ...

7.Back Drop :
కలకత్తా కాళి మాత ఫేమస్ .. ఒక సాధారణ మహిళ, తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కలకత్తా రావడం ... కాళి మాత పండగ లో విద్యాబాలన్ విలన్ ని చంపడం  Back Drop బాగా వాడుకున్నారు ... అమ్మ వారిని చూపిస్తూ చివర్లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం బాగుంది .......


8.Plantings and payoffs : 
కానిస్టేబుల్ ఇచ్చిన శారీ ... పూజ రోజు కట్టుకుంటారని చెప్పడం  Plantings అయితే ..
విద్యాబాలన్ దాన్ని కట్టుకుని .. విలన్ ని చంపి .. పారిపోవడం .. శారీ వలన విద్యాబాలన్ అందరిలో కలసి పోవడం .... payoffs
Plantings and payoffs
లు హీరో లేదా హీరోయిన్ కి హెల్ప్ అవ్వాలి ...


0 comments:

Post a Comment