Main Thread - 1


Main Thread : Lost and found formula

భారత దేశం లో రక్త సంబంధానికి మించిన బంధం లేదు ... దానికి మించిన సెంటిమెంట్ కుడా లేదు .. కలసి వుండే వారు విడిపోతే .. బాధ ..
ఆ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనే ప్రేక్షకులు కోరుకుంటారు ...
1. అన్నదమ్ములు
2. తండ్రీ కొడుకులు
3. ఉమ్మడి కాపురాలు
4. అక్క చెల్లెళ్ళు
5. బార్య భర్తలు
ఎందుకంటే .. కలసి వుండటం అన్నది .. భారతీయులు తర తరాలుగా కాపాడుకుంటున్న విలువ ...

Examples :
అమర్ అక్బర్ అంటోనీ ,యదొంకి బారాత్….
రాక్షసుడు (చత్రపతి)హలో బ్రదర్సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు….అతనొక్కడే
పవిత్ర బంధం ….శుభాకాంక్షలుమాతృ దేవో భవ…..దళపతి….కలిసుందాం రా
మిస్టర్ పర్ఫెక్ట్….సంతోషం….రోజా..రచ్చ, నాయుడి గారి కుటుంబం, తోటి కోడళ్ళు

Suggestion :
ఈ థ్రెడ్ బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి ... వస్తాయి .. కానీ ఇది ఎంత వరకు వాడాలో తెలియాలి .. కానీ ఈ థ్రెడ్ ఒక్కటే సినిమాకి సరిపోదు

0 comments:

Post a Comment