SCRIPT RULE 17



In the film  ,any character may turn the story or create the problem to the main character (hero)….then Hero must decide to tackle the problem with intelligently and must run the story to his favor ..

కధ లో వున్న క్యారెక్టర్ అయినా కధ ని మలుపు తిప్ప వచ్చు ... హీరో ని ఇబ్బంది పెట్టవచ్చు .... అప్పుడు హీరో దానికి అనుగుణం గా .. తనకు సానుకూలం గా, ప్రేక్షకుడు ఊహించని రీతిలో ఇబ్బంది నుండి బయట పడాలి ... అప్పుడు హీరో గ్రాఫ్ పెరుగుతుంది .. ..

Example :

1.     ఆర్య: సెకండ్ హాఫ్ లో అవతారం (అజయ్ తండ్రి) ... కధ కి ఒక మలుపు ఇస్తాడు ... దానికి అనుగుణం గా హీరో ఆర్య ముందుకు వెళ్తాడు ....

2.     బొమ్మరిల్లు: సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ - సిద్ధార్థ ని ప్రేమ గురించి ప్రశ్నించే సరికి ... తనకు అనుకూలం కోసం "జెనిలియా" ని వారం రోజులు ఇంటికి తెస్తానని అనడం...

3.     మర్యాద రామన్న: పగతో వున్న క్యారెక్టర్ లు అన్నీ సునీల్ ని చంపుదామని రక రకాల ప్రయత్నాలు చేస్తారు .. కానీ అన్నింటి నుండి తప్పించుకుంటాడు .

4.     యమదొంగ: కధ ని యముడు చాలా మలుపులు తిప్పుతాడు ... దానికి అనుగుణం గానే హీరో మలచుకుని నిలబడతాడు ...

5.     ఒకే ఒక్కడు:. రఘు వరన్ కి వుండే పి ... వచ్చి అర్జున్ ని ఇన్స్పైర్ చేస్తాడు ... అప్పుడు హీరో స్పందించి రాజకీయాల్లో కి దిగుతాడు ...

6.     దూకుడు: మహేష్ బాబుకి .. చంద్ర మోహన్ వలన, తండ్రి కి వచ్చే డౌట్స్ వలన ఇబ్బంది పడతాడు .. కానీ ఇబ్బంది నుండి అదిగమిస్తాడు ....

7.     రంగం: సెకండ్ ఇన్సిడెంట్ - కోటా వచ్చి హీరోయిన్ ని తిట్టి, క్షమాపణ చెప్పాలి .. అనే సీన్ తర్వాత - ... హీరో రిస్క్ తీసుకుని "నేటి వార్త పత్రికను .. హీరోయిన్ ను కాపాడతాడు ... మిగిలిన వాళ్ళకు ఏర్పడిన ఇబ్బంది నుండి కాపాడతాడు ..

Thumb rule :

దీని వలన ఇప్పుడు హీరో ఏమి చేస్తాడో ...? అన్న టెన్షన్ .. ఉత్సుకత కలుగుతాయి .. హీరో కొత్తగా, తెలివిగా అలోచించి బయట పడటం వలన హీరో ని మెచ్చు కుంటాము ..




0 comments:

Post a Comment