Prema Kadhalu - 2


ప్రేమ కధలు -2 






1.
హీరో, హీరోయిన్ --- క్యారెక్టర్ లు ఎలా బిహావ్ చేస్తాయి?
 
ఎలా కలుస్తారు? ... ఎక్కడ కలుస్తారు? ఎలా ప్రేమ లో జర్నీ చేస్తారు?
ఇవే ముఖ్యం ...
ప్రకటన ఏజెన్సీ లోనా ... కాలేజీ లోనా ... ఫంక్షన్ లోనా ... గుడి లోనా ... హీరో - హీరోయిన్ లు అనుకోకుండా కలుస్తారా .. లేదా ... పరిచయం జరిగిన తర్వాత కధ ఎలా సాగుతుందో .. బాగా ఆలోచించాలి ....
Ex: ఖుషి, మన్మధుడు, ఆనంద్ ..., అలా మొదలైంది ... వర్షం ... గోదావరి ...

2.
బ్యాక్ డ్రాప్ ముఖ్యం ... ఎక్కడ కధ ఎక్కువ సేపు జరుగుతుంది?
అది రోజుల్లో వచ్చే సినిమాలకు చాల ముఖ్యం ... దానివలన కధ కొత్తగా వుంటుంది .. కధకి ఫ్రెష్ లుక్ వస్తుంది ...
Ex: మన్మధుడు ... ఇష్క్ ... సఖి ... మల్లీశ్వరి ....

3.
డిఫరెంట్ క్యారెక్టర్ లు గల హీరో / హీరోయిన్ వుంటే బాగుంటుంది .. దానివలన కొత్తదనం వుంటుంది ...
క్యారెక్టర్ ని అమ్మాయిలు / అబ్బాయిలు ఇష్ట పడేలా వుండాలి ... "బలేగుందే" అని అనుకోవాలి ... అప్పుడు క్యారెక్టర్ లను ఫాల్లో అవుతారు ..
Ex: ఆనంద్ - హీరోయిన్ క్యారెక్టర్
ఆర్య --- హీరో క్యారెక్టర్ ...
మిస్టర్ పర్ఫెక్ట్ --- లో హీరో క్యారెక్టర్
అలా మొదలైంది - లో హీరో / హీరోయిన్ క్యారెక్టర్ లు
నువ్వు నాకు నచ్చావ్ --- లో హీరో క్యారెక్టర్
మన్మధుడు - లో హీరో
కిక్ - లో హీరో

4.
క్యారెక్టర్ వలన కూడా వివాదం చేయవచ్చు ... దానివలన ప్రేమ కి తాత్కాలిక బ్రేక్ పడుతుంది ... (ఇంటర్వెల్)
Ex: ఆనంద్ ... ఖుషి ... నువ్వు నాకు నచ్చావ్ ... మన్మధుడు .. నువ్వే కావాలి .. ఆర్య ...
 
5. కొత్త క్యారెక్టర్ లు రావడం వలన కుడా "ప్రేమ" కి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నారు ...

Ex: అలా మొదలయింది - సెకండ్ హీరో రావడం
మిస్టర్ పర్ఫెక్ట్ - తాప్సి రావడం
నువ్వే కావలి - సాయి కిరణ్
మనసంతా నువ్వే --- సెకండ్ హీరోయిన్ రావడం
ప్రేమ లేఖ - లో హీరా రావడం

6. పరిస్థితులు వలన కుడా వీళ్ళ ప్రేమ కధకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నారు ..
Ex : కొత్త బంగారు లోకం --- హీరోయిన్ ఫాదర్ రావడం వలన ..
నువ్వు నాకు నచ్చావ్ --- హీరోయిన్ కి నిశ్చి తార్ధం అవడం వలన ..
మన్మధుడు --- అదే
చిరునవ్వుతో --- అదే
ఇష్క్ - అన్న వలన ..
ఆర్య - సెకండ్ హీరో వలన

7. మన స్పర్ధలు కారణం గా కుడా ప్రేమ తాత్కాలిక బ్రేక్ తీసుకుంటుంది ...
Ex: సఖి ... ఖుషి ... రొటీన్ లవ్ స్టొరీ ..

8.temporary బ్రేక్ తో మళ్ళీ కలసి పోవాలి .. అంతే గాని బ్రేక్ ని కంటిన్యూ చేయకూడదు ... హీరో / హీరోయిన్ లు ఇద్దరు కలసి మళ్ళీ స్మూత్ లవ్ ట్రాక్ లో కెల్లి వినోదం చేయాలి ...
Ex: అలా మొదలయింది - సెకండ్ హాఫ్
ఖుషి - సెకండ్ హాఫ్
మన్మధుడు ... నువ్వు నాకు నచ్చావ్ ... ఇష్క్ ... ఆర్య ... మల్లీశ్వరి ...

9. హీరో క్యారెక్టర్ నెగటివ్ షేడ్ అయితే తన లో మార్పు చూపించడానికి ఒక సీక్వెన్స్ సీన్ లు అల్లుకోవాలి ... సెటప్ చేసి వుంచుకోవాలి ..
Ex : మిస్టర్ పర్ఫెక్ట్ - లో - అన్నదమ్ముల మధ్య క్రికెట్ మ్యాచ్
మన్మధుడు - లో - తన ఆఫీసు employe లిద్దరికీ సెకండ్ హాఫ్ లో పెళ్లి చేయడం ..

10. ప్రీ క్లైమాక్స్ కి వెళ్ళే సరికి ... హీరో / హీరోయిన్ లు కలవరు .. అని అనిపించేలా చేయాలి ... ప్రాబ్లం ని చక్కగా సాల్వ్ చేయాలి ...
Ex : ఖుషి --- అలా మొదలయింది .. ఆనంద్ ... ఆర్య ... నువ్వే కావాలి ... మనసంతా నువ్వే ... నువ్వు నాకు నచ్చావ్ .. ఇష్క్ ... మన్మధుడు ...

ఫైనల్ గా

--- కధ కయినా "స్టార్ట్ - మిడ్ - ఎండ్" లు త్వరగా గుర్తించి .. బాగా రాసుకోవాలి ..
--- తర్వాత మలుపులు రాసుకోవాలి ..
--- క్యారెక్టర్ లు బాగా ఉండేలా చూసుకోవాలి .. క్యారెక్టర్ లు ప్రేక్షకుడి కి దగ్గర చేయాలి ...
--- సీన్ కు సీన్ నీట్ గా వెళ్లి పోయేలా వుండాలి ...
--- ఎంత కధ .. వున్నా .. క్యారెక్టర్ లు వున్నా entertainment వుండాలి .. అది లేక పోతే ఎవరూ థియేటర్ కి మళ్ళీ రారు ...
--- సాంగ్స్ బాగుండాలి .. ఇవి సరిగ్గా లేకపోయినా థియేటర్ కి రారు ...

0 comments:

Post a Comment