Script rule 11



Script rule : 11

Camera   vs   pen 

If there is no work  camera  ..then pen should be used … (vice versa )

కెమెరా  చూపించలేనిది  ..కలం (రచయిత ) ద్వారా  రాసి ,మాటల్లో చూపాలి ...క్యారెక్టర్ లోపలి వున్నఎమోషన్(అనందం ,బాధ ,కోపం ,దుఖం ,ప్రేమ ,ఫీలింగ్ ,కామెడీ )  ని కెమెరా కొంత వరకే చూపిస్తుంది ..మిగిలినది మాటల ద్వారానే  చూపాలి ..( రూల్ మాటలు రాసేటప్పుడు వాడాలి..మాటలు స్క్రిప్ట్ లో బాగం కదా ..)

Examples : 

నలుగురు

రాజేంద్ర ప్రసాద్ (రఘురాం ) లోని బాధ ను కెమెరా చూపలేదు ..అప్పుడు మంచి పదునయిన మాటలతో,  తన బాధను రఘురాం పాత్ర ద్వారా రచయిత చెప్పిస్తాడు ..

బొమ్మరిల్లు

సినిమా మొదటి నుండి సిద్దార్థ  బాధను ,ఆనందాన్ని చిన్న చిన్న మాటల్లో చెబుతారు ..క్లైమాక్స్ లోకి వచ్చేసరికి బాగా ఓపెన్ గా మాట్లాడిస్తారు ..అప్పుడు కెమెరా కదలదు ..కేవలం నటుడు తన నటన ప్రదర్శించాలి ....మాటలు పేలాలి ....అలా  జరగాలంటే  ఒక ఎమోషన్ రన్ కావాలి ..అప్పుడే సినిమా లోని భావం ,ఆర్దత  అర్ధం అవుతాయి ..

అతడు :

"నాకు మర్డర్ చేయడమే వచ్చు ..మోసం చేయడం రాదు " అని మహేష్ క్యారెక్టర్ చెబుతాడు త్రివిక్రమ్ .. మాటలాగే సినిమా మొత్తం మహేష్ మోసం చేయడు..మహేష్ క్యారెక్టర్  లో మార్పులు వచ్చాయి అని చెప్పే మాటలు కుడా చాలా బాగుంటాయి ..Observe  కెమెరా ..అది కదలడం లేదు ..అంటే సీన్ లో మంచి మాటలు రాయాల్సిందే ..ఎమోషన్ ని పండించాల్సిందే ..

Suggestion  to Directors :

రాఘవేంద్ర రావు ..బాపు ..దాసరి ..సింగీతం శ్రీనివాసరావు ..కే .విశ్వనాధ్ ..బాలచందర్ ...భారతీయ రాజా...మణిరత్నం ..ఇలా చాలామంది వున్నారు ...వాళ్ళు సీన్ లలో ఒక భావం పలికిస్తారు ...కొత్తవాళ్ళు  ఫీల్ లేకుండా చుట్టేస్తున్నారు ...

మాటలు బాగున్న ప్రతి సినిమా లోను  రూల్ కనిపిస్తుంది ..హడావిడి గా కెమెరా ని పరుగులు పెట్టిస్తే  ఫీల్ రాదు ..సినిమా చూస్తారు ..మనసుకు హత్తుకునే సీన్ లు వుండవు ...దానితో  డైరెక్టర్ కి పేరు రాదు ..

ఎక్కడ కెమెరా బాగా కదలాలి ..ఎక్కడ కదలకూడదు తెల్సివుండాలి ...

Suggestion to Writer :

రచయిత ఒక మాట రాసే ముందు  అక్కడ మాట అవసరం వుందా ? లేదా ? రాయడం వలన ఫీల్ పెంచుతున్నామా ? నాశనం చేస్తున్నామా ? ఎటువంటి మాటలు పడితే  సీన్ రక్తి కడుతుంది ..ఇలా పలు రకాలు గా ఆలోచించాలి ..ఎందుకంటే సినిమా అనేది విజువల్ మీడియా ...కాబట్టి ..
(కామెడీ మాటలు  గురించి మీ ఇష్టం..మంచి కామెడీ వుండాలి సినిమాకి )

0 comments:

Post a Comment