Script rule 12




Script rule :12 

Changes should be happen in the script , when Main character entered in the premises of the story world .

హీరో ఎంటర్ అవ్వడం తో కధ లో మార్పులు  జరగాలి ..లేకపోతే  హీరో స్థలానికి  రావడం వేస్ట్.

Examples:

1.శివ :

 నాగార్జున కాలేజీ లోకి ఎంటర్ అయిన దగ్గరనుండి మార్పులు వస్తాయి ..గమనించండి 

2.బావగారు బాగున్నారా ..బృందావనం ..ఒకటే ...
 
3.భారతీయుడు ..అపరిచితుడు ..టాగోర్ ..

వీలు చేసే పనుల వల్ల  సమాజం లో భయం తో  మార్పులు వస్తాయి ..

4.డీ ,రెడీ ..

హీరో విలన్స్ ఇంటికి వెళ్లి వాళ్ళలో మార్పులు  కలిగేల చేస్తాడు ..

5.మున్నాభాయి ఎం.బి.బి.ఎస్ ...లగే రహో మున్నా భాయి...

ఒకటి హాస్పిటల్ లో ..ఒకటి సమాజం లోని వ్యక్తుల్లో  మార్పులు వచ్చేలా చేస్తారు ..

6. 3 ఇడియట్స్ : అమీర్ ఖాన్  తన ఫ్రెండ్స్ జీవితాల్లో  మార్పులు తెస్తాడు ..

7.ఒకే ఒక్కడు : హేరో ముఖ్య మంత్రి అయి చాలా మార్పులు తెస్తాడు ..

8.మర్యాద రామన్న : సునీల్  హీరోయిన్ ఇంట్లో శుభకార్యం జరిగేలా చేస్తాడు ..

9. కలిసుందాం రా : వెంకటేష్ బొంబాయి నుండి వచ్చి  పగ తో  వున్న రెండు కుటుంబాలను కలుపుతాడు ..

ముందుగా కొన్ని క్యారెక్టర్ లు అనుకుని ..వాటిని మార్చగలిగే  ,నమ్మగలిగే  సీన్ లు వేసుకుని కధ నడిపితే  బాగానే వుంటుంది ..ఫీల్ కుడా వస్తుంది ...

ఒక వ్యవస్థ /స్థలం /కుటుంబాల మధ్య లోకి  హీరో వెళితే  ఈ రూల్  బాగా  ఉపయోగించుకోవచ్చు .


0 comments:

Post a Comment