Script rule 14




Script rule 14:

What ever happened…is happened …don’t show the same scene and don’t explain the scene …(the audience knowing everything  by the scene..)
జరిగి పోయిన సీన్ ని మళ్ళీ చూపించ కూడదు .. ఒక వేళ చూపించాల్సి వస్తే షాట్స్ రూపం లో చూపించాలి .. అంతే కానీ మాటలతో వివరించ కూడదు .... జరగాల్సిన సీన్ తో కధ ముందుకి వెళ్లి పోవాలి ...( ప్రేక్షకులకు అంతా అర్ధమవుతుంది ... సీన్ సరిగ్గా వుంటే ...)
Example :
అపరిచితుడు:
ఫస్ట్ హాఫ్ లో జరిగిపోయిన హత్యలు గురించి సెకండ్ హాఫ్ లో
చేయలేదు చర్చించడానికి ... ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు షాట్స్ రూపం లో గుర్తుకు తెస్తాడు ... అంతే కానీ మూడు సీన్ లను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ...

యమదొంగ:
చిన్నప్పుడు ఎన్.టి. అర్ కి ప్రియమణి ఒక నరసింహ స్వామి లాకెట్ ఇస్తుంది .. విషయం సెకండ్ హాఫ్ లో షాట్స్ రూపం లో గుర్తుకు తెస్తాడు ... కానీ సీన్ మొత్తాన్ని వివరించాల్సిన పని లేదు కదా ...!
అతడు:
సునీల్ కి మహేష్ బాబు "నేను పార్ధుని కాదు" అని .. తన గతం అంతా చెబుతాడు 4-5 షాట్స్ లో మొత్తం చెప్పేసాడు త్రివిక్రమ్ ... జరిగిపోయిన కధ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి ...
ఆర్య:
హీరో ఆర్య చేయని తప్పులకు ఇంటర్వెల్ ముందు .. హీరోయిన్ చేత చెంప దెబ్బ కొట్టించు కుంటాడు ... అది అజయ్ పని అని తెలుసు ... కానీ వాటిని ఆర్య గానీ .. ఆర్య ఫ్రెండ్స్ గానీ చర్చించడం చేయరు ... జరగాల్సింది చూపిస్తూ వెళ్ళిపోయాడు సుకుమార్ ..
ఖుషి:
ఇంటర్వెల్ దగ్గర హీరో, హీరోయిన్ లు ఇద్దరూ బాగా తిట్టుకుంటారు ... జరిగిపోయిన సీన్ లన్నీ మాటల్లో చర్చించండి చేస్తారు .. అంతే కానీ సీన్ లు అన్నీ చూపించరు ... ఇది ఆర్గుమెంట్ సీన్ .. దీనివలన ఇద్దరికీ క్లాష్ వస్తుంది ..

0 comments:

Post a Comment