Script rule 15




Script rule 15 :

Play the  Action –Reaction format in the script …then scenes will be flow like river …then “phase “will be coming in the movie …after that  relax the audience with “song “ or with  “comedy “…
ఆక్షన్ - రియాక్షన్ ఫార్మాట్ ని స్క్రిప్ట్ లో ఉండేలా చూసుకోవాలి .. అప్పుడు స్క్రిప్ట్ లో సీన్ లు పరిగెడుతుంటాయి ... దానివలన సినిమా కి వేగం వస్తుంది ... అలా 3,4 సీన్ తర్వాత ప్రేక్షకుడ్ని రిలాక్స్ చేయాలి .. అందుకే సాంగ్ కానీ .. కామెడీ గాని ప్లే చేస్తారు. ..
Example :
3 ఇడియట్స్:
జాయ్ ఆత్మ హత్య ---> అమీర్ ఖాన్ ప్రొఫెసర్ ని తిట్టడం ----> ప్రొఫెసర్ అమీర్ ఖాన్ ని తిట్టి క్లాసు చెప్పమనడం ---> అమీర్ ఖాన్ క్లాసు లో పరీక్ష కండక్ట్ చేయడం ... ---> అందరినీ ఫూల్స్ చేయడం .. (. ఇది ఒకటి ..)
గబ్బర్ సింగ్:
 విలన్ ఆక్షన్ తో ఒక పని చేస్తాడు .. దాన్ని గబ్బర్ సింగ్ ఆపుతాడు
ఫస్ట్ హాఫ్ లో  విలన్ వ్యాపారస్తులను పిలిచి డబ్బులివ్వమని అడుగుతాడు ... ---> వ్యాపారస్తులు ఇవ్వననేసరికి "మార్కెట్" బంద్ చేయిస్తాడు ...
---->
హీరో వచ్చి కబడ్డీ గేమ్ ఆడి మార్కెట్ ని బంద్ కాకుండా ఆపు చేస్తాడు ...
More Examples :
శివ .. గాయం ... కంపెనీ ... సర్కార్ ... సర్కార్ రాజ్ .. సత్య ...
ఒకే ఒక్కడు ... సింహాద్రి .... విక్రమార్కుడు ... చత్రపతి ..యమదొంగ .. మర్యాదరామన్న ... మగధీర ... మున్నాభాయ్ ఎం.బి.బి. ఎస్ ... ఒక్కడు.........టాగోర్ ... డీ .. రెడీ ..
ఇలా చాలా సినిమాల్లో ఇవి వుంటాయి .... అవి వుండటం వలెనే సినిమా మనకు ఆక్షన్ ఫీల్ తెప్పిస్తుంది .... ఫాస్ట్ గా అనిపిస్తుంది ...
final point :
ఆక్షన్ - రియాక్షన్ ఫార్మాట్ ఆక్షన్ మూవీస్ లో ఎక్కువగా వాడతారు ...
అందువలన స్క్రిప్ట్ ఫాస్ట్ గా వుంటుంది .. సీన్ లు కుడా ఫాస్ట్ గా వుండాలి ..

0 comments:

Post a Comment